కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఆల్గనూర్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా నేడు విద్యుతు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏ ఈ వీరాచారి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు తిమ్మాపూర్ మండలం కేంద్రం, మహాత్మ నగర్లో విద్యుత్ సరఫరా అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.