NLG: ఎక్కల చంద్రశేఖర్ సీనియర్ అడ్వకేట్ లైన్స్ మెంబర్ ద్వారా, ఈరోజు నల్లగొండ కోర్టులో పని చేస్తున్న మహిళా కార్మిక సిబ్బందికి బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. చలికాలం దృష్ట్యా బ్లాంకెట్స్ పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఈమేరకు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కట్ట అనంత రెడ్డి, సీనియర్ అడ్వకేట్లు భీమార్జున్ రెడ్డి, డా. మామిడి ప్రమీల చేతుల మీదుగా బ్లాంకెట్స్ పంపిణీ చేశారు.