NLG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నకిరేకల్ శాఖ నూతన అధ్యక్షుడిగా కందాల పాపిరెడ్డి, కార్యదర్శిగా రవీందర్, గోశాధికారిగా చిక్కు రవీందర్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షులుగా పోతుల రామచంద్రయ్య ఉపాధ్యక్షులుగా పోతుల వెంకటనారాయణ, జా. సెక్రటరీగా బిక్షంరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అంజయ్య, ప్రచార కార్యదర్శిగా ఆంజనేయులు ఎన్నికయ్యారు.