PDPL: కమాన్‌పూర్ మండలంలో 2025 GP ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను JAN 23లోగా అందజేయాలని MPDO ప్రియాంక తెలిపారు. 5 వేల జనాభాకు పైగా గ్రామాల్లో సర్పంచు రూ. 2.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 50 వేలు, తక్కువ జనాభా గ్రామాల్లో సర్పంచ్‌కు రూ. 1.5 లక్షలు, వార్డు సభ్యులకు రూ. 30 వేలు పరిమితిగా నిర్ణయించారు.