KNR: మూడో విడత ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. హుజురాబాద్ మండల పరిధిలోని ధర్మరాజ్పల్లి బీజేపీ సర్పంచ్ అభ్యర్థి చిదురాల జ్యోతి-మహేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.