MBNR: అరుణాచలం గిరి ప్రదర్శనకు పట్టణ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నన్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన రాత్రి 7 గంటలకు డిపో నుంచి బయలుదేరి 6వ తేదీన కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం చేరుకుని గిరి ప్రదర్శన అనంతరం 8వ తేదీన తిరిగి పట్టణానికి చేరుకుంటుందన్నారు. వివరాలకు 9959226286, 9441162588 నెంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు.