NLG: కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ.. విద్యార్థులను, తల్లిదండ్రులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాయని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అన్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే 80 శాతం ఫీజులు కట్టిన పూర్తి ఫీజులు కట్టాలని వదిలి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణా ఆదిత్యను కలిసి వినతిపత్రం అందజేశారు.