SRCL: జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సాగు పద్ధతులు, ఫ్యాక్టరీ పనితీరుపై అవగాహన కోసం పలు మండలాల రైతులు బయలుదేరిన బస్సు యాత్రను ఆమె సోమవారం ప్రారంభించారు. ప్రణాళికాబద్ధంగా సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా రైతులు ఆధునిక సాగు మల్లుతారు.