SRCL: ప్రధాని మోదీ కానుకగా కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ అందిస్తున్న ఉచిత సైకిళ్లను చందుర్తి మండలం ఎనగల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు మండల బీజేపీ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పార్లమెంటు పరిధిలో 20వేల సైకిళ్లను పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారన్నారు.