WNP: పాన్గల్ మండలంలోని రేమద్దుల ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఇవాల ఆ గ్రామస్థులు పిట్ల కతాలు రూ.50 వేలు విరాళం అందజేశారు. ఈ నిధులతో పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుల, దేశ, ప్రపంచ చిత్రపటాల పెయింటింగ్ వేయిస్తారు. అతను గతంలోనూ సౌండ్ సిస్టమ్ బాక్సులను అందించారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిస్తానని హామీ ఇచ్చారు.