SDPT: రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ అభ్యున్నతికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మహిళలను అన్ని రంగాలలో బలోపేతం చేయడానికి కృషి చేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గజ్వేల్ ఐఓసీలో ఇందిర మహిళా శక్తి చీరను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కలెక్టర్ హైమావతి అధికారులు పాల్గొన్నారు.