ATP: రాయదుర్గం పట్టణం 14వ వార్డులో కోటి సంతకాల కార్యక్రమాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు. రాష్ట్రంలో మెడికల్ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను చేయడానికి నిరసిస్తూ మాజీ సీఎం జగన్ ఆదేశాలతో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు.