PDPL: జిల్లాలోని ఇద్దరు ట్రాన్స్జెండర్లకు సోమవారం అడిషనల్ కలెక్టర్ వేణు ఉపాధి హామీ పథకం కింద యూనిట్లను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు, సూపరింటెండెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలతతో పాటు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.