HYD: హైడ్రా సంబంధించి ఇప్పటి వరకు మొత్తం ఆరు చెరువుల్లో ఏకంగా 75 ఎకరాల విస్తీర్ణం వరకు కబ్జాయిన స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా తెలియజేసింది. ఇందులో ఉప్పల్ చెరువు, కూకట్పల్లి సహా మొత్తం ఆరు చెరువులో ఉన్నట్లుగా వివరించారు. చెరువుల అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామన్నారు.