CTR: నేడు గుడిపాల మండలంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పర్యటించనున్నారు. ముందుగా నరహరి పేట జడ్పీ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డును ప్రారంభించనున్నారు. అనంతరం గుడిపాలలో సూపర్ జిఎస్టి విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.