ADB: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ భారతీ-కృష్ణారెడ్డి శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ సామ ప్రభాకర్ రెడ్డి , జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య ఉన్నారు.