MDK: నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రయత్నం చేస్తున్నట్లు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి పేర్కొన్నారు. మంగళవారం తూప్రాన్ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రజా బాట కార్యక్రమం మెదక్ ఎస్ఈ నారాయణ నాయక్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్, ఏడిఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.