PDPL: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ (రామగుండం) అన్నారు. HYD మార్క్స్ భవన్ లో శనివారం IFTU రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఐ. కృష్ణ, శ్రీనివాస్ మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.