GDWL: గద్వాల పట్టణంలోని నల్లకుంట శివాలయం గుడి పునర్నిర్మాణం రాతి కటకంతో కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివారం లింగం బాయ్ కాలనీకి చెందిన పారిశ్రామికవేత్త మేక సోంపల్లి ప్రభాకర్ రెడ్డి రూ. 3,51,116 లక్ష్లల విరాళం ఇచ్చారని ఆలయ నిర్మాణ కమిటీ తెలిపారు. గుడి ముఖద్వారం నందున్న నాలుగు సింహ స్తంభాలలో ఒక స్తంభం నిర్మాణానికి అయ్యే మొత్తాన్ని అందించారన్నారు.