కామారెడ్డి జిల్లా బాన్సువాడ డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మార్చారు. డీఎస్పీ విట్టల్ రెడ్డి బ్రాహ్మమ్మనోత్తములచే పూజలు చేయించి నూతన కార్యాలయంలో ప్రవేశించారు. అంతకుముందు టీచర్స్ కాలనీలో ఉన్న డీఎస్పీ ఆఫీస్, భారత్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లోకి మార్చబడిందని ప్రజలు గమనించాలని డీఎస్పీ కోరారు.