KNR: మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే పటేల్ క్రికెట్ లీగ్ సీజన్ -2 పోస్టర్ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ సభ్యులు మాట్లాడుతూ.. కరీంనగర్ లో జనవరి 10 నుండి 12 వరకు పటేల్ క్రికెట్ లీగ్ సీజన్ -2 నిర్వహించినట్లు తెలిపారు.