BDK: భద్రాచలంకి చెందిన రామ్మోహన్ రావు, ఉత్తేజ్, సిద్దు జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజయం సాధించి గోల్డ్ మెడల్ సాధించారు. వారిని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పథకం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.