SGR: కల్హేర్ మండలం జెంలా తండాలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి ప్రాథమిక పాఠశాల ఆవరణలో నీరు చేరింది. తరగతి గదిలోకి వెళ్లేందుకు విద్యార్ధులకు ఇబ్బందిగా మారింది. వర్షం వచ్చిన ప్రతిసారి పాఠశాల ఆవరణలో నీరు నిలుస్తున్నాయని తండావాసులు తెలిపారు. వెంటనే మొరం వేయించాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.