KDP: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాములో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. గడువు మూయడంతో ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకొని రాజమండ్రికి బయలుదేరారు.