NZB: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. NZB జిల్లాలో అత్యధికంగా వేంపల్లె, బెల్లాల్ 44°C, మెండోరా, బాల్కొండ 43.9, మోస్రా 43.8, జక్రాన్ పల్లి 43.7, పోతంగల్, చిమన్ పల్లి, పెర్కిట్ 43.6 °C నమోదు కాగా KMR జిల్లాలో మేనూరు 43.1°C, కొల్లూరు 42.8, గాంధారి 42.7, సోమూరు 42.5, బిచ్కుంద 42.4, రామారెడ్డి 42.3°C లుగా రికార్డయ్యాయి.