SDPT: వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఇన్ పుట్ సబ్సిడీ అందించి రైతులను ఆదుకోవాలని, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. శనివారం నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు.