ASF: జిల్లా కేంద్రంలో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లలోని వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని, అడ్డుకుంటే దాడికి ప్రయత్నిస్తున్నాయని వాపోయారు. ఉదయం లేవగానే వందల సంఖ్యలో కోతులు పలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. అధికారులు కోతుల సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరారు.