MDK: భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనోహరాబాద్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సచిన్ తెలిపారు. కూచారం క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు మంగళవారం కూచారం రైతు వేదికకు వచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచే అవకాశం ఉందన్నారు.