WGL: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (ఇవాళ) వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 7 గం.కు వర్ధన్నపేటలో శ్రమదానం నిర్వహించి, 11 గం.కు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. కాగా, నియోజకవర్గంలో జనహిత పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా ఆమె ప్రోగ్రాం రద్దయ్యింది.