MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇవాళ నవోదయ పరీక్ష రాయనున్నారు. 2026-27 సంవత్సరానికి మొత్తం 29 పరీక్ష కేంద్రాల్లో 7,115 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. శనివారం ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అరగంట ముందు నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. MBNRలో 40 వట్టెం జవహర్ నవోదయ 80 సీట్లు ఉన్నాయి.