VKB: జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలని పోలీసులకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశించారు. మండలంలో కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉంటాయని గ్రామాలను గుర్తించే ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయ పార్టీల వ్యక్తులను గుర్తించాలన్నారు.