SKLM: జి. సిగడాం మండలం స్థానిక పెరిక బలిజ సామాజిక భవనం లో ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.