WGL: తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్రావు ఈ రోజు ఉదయం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా టీజీ క్యాబ్ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీనీ డైరెక్టర్లతో కలిసి నరేందర్ రెడ్డికి ఛైర్మన్ అందజేశారు. బ్యాంకు ద్వారా రైతులకు ఉపయోగపడేలా లోన్లు ఇచ్చి, వారిని ఆదుకోవాలని సూచించారు.