సంగారెడ్డి జిల్లాలోని ఏరియాల్లో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చౌటకూర్ మండలంలో NH-161పై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పుట ప్రయాణం చేసేవారు కాస్త నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.