NRPT: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన ఎరుకలి శివరాజ్ ఆధ్వర్యంలో చందాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 మంది కార్యకర్తలు సోమవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ మున్సిపాలిటీలో ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నారు.