MBNR: నిరుద్యోగ యువత కోసం రూపొందించిన “ఆలన్న యువ ఉద్యోగ యాప్”ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. రాజకీయాలకు అతీతంగా సొంత ఖర్చులతో ప్రారంభించిన ఈ యాప్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు.