KNR: తిప్పాపూర్ శ్రీమార్కండేయ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడిగా నాగుల వెంకటేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాకేశ్, ఉపాధ్యక్షులుగా శీలం శ్రీనివాస్, రాపెల్లి సురేశ్, కోశాధికారిగా గాజుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కాముని శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా బండారి గంగాధర్, ముఖ్య సలహాదారులుగా నాగుల శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ ఎన్నికయ్యారు.