MDK: హవేలి ఘనపూర్ మండలం బూరుపల్లి గ్రామ శివారులో రేస్ కుక్కలు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన ఎరుకుల గంగారం మేకల మందపై దాడి చేసి ఒక మేకను చంపాయి. బూరుపల్లి శివారు అడవి ప్రాంతం కావడంతో ఎక్కడి నుంచో వచ్చిన రేస్ కుక్కలు మందలపై దాడి చేస్తున్నట్లు బాధితుడు వాపోయాడు.