విజయనగరం జిల్లా సంతకవిటి మండలం వాళ్తేర్ గ్రామంలో రీ సర్వే పూర్తి అయినా గ్రామానికి రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ సిబ్బంది గ్రామ సభ నిర్వహించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంతకవిటి డిప్యూటీ తహసీల్దార్, రిసర్వే డిప్యూటీ తహసీల్దార్, గ్రామ రెవిన్యూ అధికారి పాల్గొన్నారు.