TG: హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సీఎం బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్లో కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది. ఈ సభల బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు.