NZB: అయ్యప్ప పూజలు చేస్తున్న స్వాములు తమ పూజలో 10 శాతం మాధవ సేవకు ఖర్చు పెట్టాలని NZB అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా ఇవాళ పిలుపునిచ్చారు.రూ.5 వేలతో మొదలుకుని రూ.లక్షల వ్యయంతో చేస్తున్న పూజ నిర్వాహకులు తమ ఖర్చులో 10 శాతం మాధవసేవకు వినియోగించాలన్నారు. ఎవరైనా పేద స్వాములు పూజ చేయాలనుకుంటే తనను సంప్రదించాలన్నారు.