BDK: బూర్గంపాడు సర్పంచ్ రిజర్వేషన్లు సోమవారం విడుదలైన నేపథ్యంలో ఈ క్రింది విధంగా ఉన్నాయి. బర్గంపహాడ్ BC(G), తాళ్లగొమ్మూరు ST(W), ఉప్పుసాక ST(W), వేపలగడ్డ ST(W) అంజనాపురం ST(G), ఇరవెండి ST(G), కోయగూడెం ST(G), కృష్ణసాగర్ ST (G), లక్ష్మీపురం (OC), మోరంపల్లి బంజర్ ST(G), మోతేపట్టినగర్ ST(G), ముసలమడుగు ST(G), నాగినేనిప్రోలు ST(W), నకిరిపేట ST(W)..
Tags :