GDWL: ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు వ్యవస్థ రైతులకు రక్షణగా నిలుస్తుందని, రైతులు తమ పంటలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా మార్కెట్ యార్డుల్లో విక్రయించి తగిన ధర పొందాలని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. శుక్రవారం అయిజ పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.