HYD: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది, ఈ ఏడాది క్రైమ్‌లో పెద్ద మార్పు లేదని కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 37,243 కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు 35-40 శాతం తగ్గాయి. సైబర్ నేరాల్లో మని లాస్ 50% తగ్గి రూ.440 కోట్లకు పరిమితమైంది. మర్డర్ కేసుల్లో 98% డిటెక్షన్, కన్విక్షన్ రేటు 47 శాతంగా ఉంది. ట్రాఫిక్, డ్రంక్ & డ్రైవ్ కేసులు తగ్గాయన్నారు.