PDPL: ఎలిగేడు మండలంలోని ఓ రోడ్డు పై నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న కేజీవీల్స్ ట్రాక్టర్ వాహనానికి జరిమానా విధించినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. కేజీవీల్స్తో ట్రాక్టర్ నడిపిన యజమాని మందల చిన్న గట్టయ్యకు 5,000 రూపాయల జరిమానా విధించి, సదరు వాహనాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై పేర్కొన్నారు.