KNR: కొత్త ఏడాది వేళ అధికారులందరూ జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సంవత్సరం పురస్కరించుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు కలెక్టర్, అదనపు కలెక్టర్లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.