BDK: అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డి గ్రామంలో గురువారం BRS జిల్లా నాయకులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో వేముల హరీష్, వగెల పూజ పర్యటించి మాట్లాడుతూ.. ఏ ఇంటికి వెళ్లిన ఆనందంతో చీర సారే పెట్టి ఎమ్మెల్యేగా తిరిగి రావాలని ఆశీస్సులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.