WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇవాళ ఉదయం 10 గంటలకు రవి సాగు కొరకు రైతులకు పాకాల నుంచి నీటి విడుదల, 11 గంటలకు నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో పట్టణ నాయకులతో సమావేశం నిర్వహించినట్లు మండల కార్యదర్శి బైరి మురళి తెలిపారు. ఈ సమావేశానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.