VKB: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 23 లక్షల వడ్డీ రహిత రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి పాల్గొన్నారు. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తేనే ప్రభుత్వం శ్రేయస్సుగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.