SRPT: ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 11 శుక్రవారం వరకు ఆఖరి గడువు ఉందని. గురువారం కోదాడ పట్టణంలో ఒక ప్రకటనలో కోదాడ లక్ష్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ కో-ఆర్డినేటర్ సతీష్ తెలిపారు. ఈ విద్యార్హతలు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగ పడతాయన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9542107771 నెంబర్కి సంప్రదించాలని కోరారు.